ప్రశ్నిస్తున్న తెలంగాణ
మంది ప్రజలు కాంగ్రెస్ అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రతిజ్ఞ తీసుకున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును
సర్వనాశనం చేస్తోంది! విచ్చలవిడిగా, అడ్డూ అదుపులేని అవినీతితో
రాష్ట్ర ఆర్థిక సుస్థిరతను ధ్వంసం చేయడంలో రేవంత్ రెడ్డి తన బృందంతో
కలిసి కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది! మహిళల
భద్రతే పెద్ద సమస్యగా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి అసమర్థతే యువత
జీవితాలను నాశనం చేస్తోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
అవినీతిలో ముందంజలో ఉంది.
6 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, అధికారంలోకి
రావడానికి రేవంత్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి, ఇప్పుడు పింఛన్లు
పెంచడంలో, పంట రుణాలను మాఫీ చేయడంలో విఫలమై రాష్ట్ర రైతులను విపత్కర
పరిస్థితుల్లోకి నెట్టారు.
అందుకే ఇప్పుడు కోట్లాది మంది ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమంలో
పాల్గొని కాంగ్రెస్ దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తామని ప్రతిజ్ఞ
చేస్తున్నారు. మీరు సైతం ఇప్పుడే ఈ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్
ప్రభుత్వ అవినీతి పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయండి.
download
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వీడ్కోలు పలికేందుకు ఈ లింక్ ను షేర్ చేయండి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవనోపాధిని నాశనం చేసి, మమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది
- పెరిక కృష్ణ, ఆటో డ్రైవర్, సంగారెడ్డి
2 లక్షల రైతు రుణాలు మాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు.
- మహేశ్ కుమ్మరి, రైతు, బిచ్కుంద
నాలాంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఆశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు.
- మాధవి, విద్యార్థిని, హైదరాబాద్
పింఛను రూ.4 వేలకు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారు??? ‘’
- రాజ్యలక్ష్మి రాథోడ్, పెన్షనర్, మహబూబాబాద్
ఈ దోపిడీదారులు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. మేము ఉద్యోగాల కోసం పోరాడుతుంటే, మాలాంటి యువత ఉపాధిపై ఏనాడూ దృష్టి పెట్టలేదు ఈ కాంగ్రెస్.
- మారుతి మున్నూరు, విద్యార్థి, గజ్వేల్